 |
రాబర్ట్సన్ డేవిస్-రచయిత
|
మహాత్ములు అత్యంత
ప్రతికూల పరిస్థితులలో మన గలరు, ఈ గుణం వల్లనే వారు మరింత మహిమాన్వితులు అవుతారు.
- రాబర్ట్సన్ డేవిస్
విలియం రాబర్ట్సన్ డేవిస్ (1913-1995) ఒక కెనడియన్ నవలా రచయిత, నాటక రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు మరియు
ప్రొఫెసర్. - వికీపీడియా